దేశ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నా ప్రధాని మోదీ.
By
Rathnakar Darshanala
దేశ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నా ప్రధాని మోదీ.
సెంట్రల్ డెస్క్ : దీపావళి పండగ సందర్బంగా గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ సైనికులతో కలిసి ఘనంగా దీపావళి పండగ జరుపుకున్నారు.
ముందుగా సైనికులకు మిటాయి లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Comments