కొండ రామారావు కుటుంబాన్ని పరామర్శించిన దయాకర్ రెడ్డి.

Rathnakar Darshanala
కొండ రామారావు కుటుంబాన్ని పరామర్శించిన దయాకర్ రెడ్డి.
నేటి వార్త ఖమ్మం బ్యూరో అక్టోబర్:28(దుబ్బాకుల శ్రీను)

ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మండల యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వల్లభి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ రామారావు  సోమవారం తెల్లవారుజామున ఆకస్మిక మరణం చెందారు.. 

ఈ సందర్భంగా  కొండా రామారావు పార్ధీవ దేహానికి పూలు వేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులు అర్పించిన పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి.

అనంతరెడ్డి ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్ సయ్యద్ రఫీ తదితరులు ఉన్నారు.
Comments