కార్పొరేటర్ మలీదు జగన్ అకాల మరణం.
By
Rathnakar Darshanala
కార్పొరేటర్ మలీదు జగన్ అకాల మరణం.
--కార్పొరేటర్ మలీదు జగన్ భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో సందర్శించి నివాళులు అర్పించిన మంత్రి తుమ్మల
--కన్నీటి పర్యంతం అయిన మంత్రి తుమ్మల
నేటి వార్త ఖమ్మం బ్యూరో అక్టోబర్:28(దుబ్బాకుల శ్రీను)
మలీదు జగన్ అకాల మరణం ఎంతో బాధగా ఉంది.
జగన్ సేవలు మరువలేనివి డివిజన్ లో ప్రజా సమస్యల పై జగన్ నిత్యం పని చేసేవాడు
పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకుణ్ణి కోల్పోయాం.
జగన్ కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
Comments