మండల అధ్యక్షుడు పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.
By
Rathnakar Darshanala
- మండల అధ్యక్షుడు పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.
నేటి వార్త మదనాపురం -
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గజ్జల నాగన్న గత రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురై మహబూబ్నగర్ శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో సమాచారం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు,
నాగన్న అనారోగ్య విషయమై చరవాణి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి సమాచారం అందించగా ఆయన చరవాణిలో నాగన్న ను పరామర్శించారు,
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే కృష్ణ, మాజీ ఎంపీపీ మహాదేవన్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సాయిబాబా, విజయ్, రవి, తదితరులు పాల్గొన్నారు
Comments