పిట్లం పంచాయతీ కార్యదర్శిగా బలరాం.
By
Rathnakar Darshanala
పిట్లం పంచాయతీ కార్యదర్శిగా బలరాం.
*నేటి వార్త పిట్లం మండలం అక్టోబర్ 29*
పిట్లం గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా బలరాం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయనకు పంచాయతీ సిబ్బంది శాలువాతో సన్మానించి,స్వాగతం పలికారు..
బలరాం జుక్కల్ గ్రామపంచయతీలో కార్యదర్శిగా విధులు నిర్వర్తించి,ఇక్కడికి బదిలీపై వచ్చారు.
ఇక్కడ కార్యదర్శి పని చేసిన యాదగిరి జుక్కల్ గ్రామ పంచాయతీకి బదిలీ అయ్యారు.
Comments