కిడ్నీ సంబంధిత చికిత్స కోసం ఎల్వోసీ అందజేత.
By
Rathnakar Darshanala
కిడ్నీ సంబంధిత చికిత్స కోసం ఎల్వోసీ అందజేత.
*నేటి వార్త/బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జీ అక్టోబర్ 29**
మెండోరా: మండలంలోని దూదిగాం గ్రామానికి చెందిన ఎ.అనురాధ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు.
చికిత్స కోసం ఆర్థికసాయం చేయాలని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇంఛార్జ్ ముత్యాల సునీల్కుమార్ని సంప్రదించారు.
స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2,50,000 ఎల్వోసీని మంజూరు చేయించారు.
మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ యాదవ్ బాధిత కుటుంబసభ్యులకు ఎల్వోసీని అందజేశారు.
Comments