ఐఎన్ టీయూసికి రాజీనామా.

Rathnakar Darshanala
ఐఎన్ టీయూసికి రాజీనామా.
పెద్దపల్లి అక్టోబర్ 26 నేటి వార్త ప్రతినిధి ఆడిచర్ల రమేష్.

వ్యక్తిగత కారణాలతో ఐఎన్ టీయూసి పార్టీలో పని చేయలేక పోతున్నానని, 

అందుకే పార్టీకి  రాజీనామా చేసినట్లు పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన  నాయకులు పెర్క రాజమల్లు తెలిపారు.

 శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో జిల్లా అధ్యక్షుడు దాసుకు తన రాజీనామాను ప్రకటించారు. 

ఇన్నేళ్లుగా పార్టీ తనకు అందించిన సహకారానికి, పార్టీకి అందించిన సేవలకు రాజమల్లు కృతజ్ఞతలు తెలిపారు.
Comments