యు పి హెచ్ సెంటర్ భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్.

Rathnakar Darshanala
యు పి హెచ్ సెంటర్  భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్. 
నేటి వార్త విలేకరి రామ్ మందిర్ ఏరియా అక్టోబర్ 26 కాశెట్టి శివ

రామగుండం కార్పొరేషన్  11 డివిజన్ కార్పొరేటర్, పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ ఆధ్వర్యంలో, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, భూమి పూజ కార్యక్రమానికి గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు, మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, ముఖ్యఅతిథిగా విచ్చేసి భూమి పూజ చేయడం జరిగింది, 

ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ , EE రామన్ ,SE శివానంద్, కార్పోరేటర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, 

మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్, జనగామ లింగన్న, DM &HO, డాక్టర్స్, బస్తీ పెద్దమనుషులు, మహిళలు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, ANM లు పాల్గొన్నారు.
Comments