క్రీడాకారుల నైపుణ్యాభివృద్దే క్రీడా భారతి ద్యేయం.
By
Rathnakar Darshanala
క్రీడాకారుల నైపుణ్యాభివృద్దే క్రీడా భారతి ద్యేయం.
డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి.
నంద్యాల ప్రతినిధి నేటి వార్త 26:
ఆత్మకూరు పట్టణం లోని జగద్గురు మఠం లో శుక్రవారం క్రీడా భారతి ఆత్మకూరు డివిజన్ అధ్యక్షుడు,
నంద్యాల జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థల అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి అధ్యక్షతన క్రీడాభారతి ద్వారా క్రీడ ల నైపుణ్యత అంశం గురించి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నంద్యాల రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్, క్రీడభారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి,
నంద్యాల జిల్లా అధ్యక్షులు శాంతినికేతన్ సుధాకర్ సమక్షంలో ఆత్మకూరు తాలూకా ప్రసిడెంట్ గా గుణంపల్లి పురుషోత్తం రెడ్డిమరియు నందికొట్కూరు ప్రెసిడెంట్ గా శ్రీధర్ ని నియమించడం జరిగింది.
Comments