మల్యాల లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

Rathnakar Darshanala
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మల్యాల - కొడిమ్యాల వ్యవసాయ మార్కెట్ ల కమిటీ చైర్మన్.
నేటి వార్త మల్యాల ప్రతి నిధి.

దొనకొండ రమేష్.

చొప్పదండి ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం  ఆదేశాల తో  మల్యాల మండలములో  నూకపల్లి రాజారాం పోతారం గొల్లపల్లి మద్దుట్ల ఓబులపుర్ గ్రామాలలో వరిదాన్యకొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమైనది. 

వరి ధాన్యము కేంద్రాల ప్రారంభోత్సవం లో మల్యాల ఏఎంసి   చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్ తో పాటు పోతరం పాక్స్ ఛైర్మెన్ అయిలేనేని సాగర్ రావు నుకపల్లి పాక్స్ ఛైర్మెన్ మధుసూదన్ రావు మాజీ జడ్పీటీసీ రామమోహన్ రావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగ ఆనంద రెడ్డి,

 సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, మ్యాక లక్ష్మన్, ముత్యాల నరసింహారెడ్డి, అల్లూరి రాజశ్వరరెడ్డి, నేరెళ్ల సతీష్ రెడ్డి , శనిగరపు తిరుపతి,మాజీ ఎంపీటీసీ లు  హోలీ మొహమ్మద్, 

నారాయణ, మిల్ట్రీ శ్రీనివాస్ , అఎంసీ డైరెక్టర్ కనకాట్ల జలంధర్ యల్ల  స్వామి రెడ్డి. నల్ల తిరుపతి రెడ్డి, టి మోహన్ ముద్దం శ్రీనివాస్, కనకట్లా నాంపల్లి, జోగిన పల్లి శ్రీనివాస్ గౌడ్, కట్కూరు ప్రశాంత్ , విరబత్తిని ప్రతాప్ , మాజీ సర్పంచ్ రాజిరెడ్డి , భక్కిశెట్టి శ్రీనివాస్ , 

గుర్రం శ్రీకాంత్  వెంకటేష్ , చేటుపల్లి నరేష్, భూమన్న శ్యాంసుందర్ , కొత్తకొండ శ్రీనివాస్ గౌడ్ ,గుర్రం శ్రీనివాస్ గౌడ్ , మోతుకు కొమరయ్య, కోరే గంగయ్య , అరుణ్ కుమార్ , 

కోటేపల్లి బాబు, మొతుకుల నర్సయ్య, పోతరం, నూకపల్లె ఫాక్స్ సీసీ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్యాక్స్ డైరెక్టర్లు రైతులు  నాయకులు పాల్గొన్నారు.
Comments