మంచిర్యాల: హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం.
By
Rathnakar Darshanala
మంచిర్యాల: హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం
మంచిర్యాల నేటి వార్త : హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం
మంచిర్యాల జిల్లాలో శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాల్ శుక్రవారం సాయంత్రం వచ్చారు.
ఎన్టీపీపీ లో బస చేసేందుకు రాగా రామగుండం సీపీ శ్రీనివాస్, మంచిర్యాల డిసీపీ భాస్కర్ రావు న్యాయమూర్తికి మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
Comments