మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ 40వ వర్ధంతి వేడుకలు.

Rathnakar Darshanala
మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ 40వ వర్ధంతి వేడుకలు.
పెగడపల్లి అక్టోబర్ 31 నేటి వార్త దినపత్రిక :

 జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 40 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు  గౌడ్ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదరిక నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, యూత్ అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్, ఉపాధ్యక్షులు సంధి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి చాట్ల విజయభాస్కర్, 

గోగూరి సతీష్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఓరు గల శ్రీనివాస్, మాజీ సర్పంచ్  ఇస్లావత్ రవి నాయక్,, గ్రామ శాఖ అధ్యక్షులు చాట్ల ప్రశాంత్, 

ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తడగొండ తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ మద్దెల సుధీర్, సీనియర్ నాయకులు ఆకుల విష్ణు, కడారి తిరుపతి, కృష్ణ హరి సింగ సాని స్వామి, చెట్ల కిషన్, కట్ల శ్రీనివాస్, దీకొండ మహేందర్, 

ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి, కొత్త శ్రీనివాస్ అంజయ్య ,ఎల్లయ్య, పవన్ రెడ్డి, సేవాదళ్ అధ్యక్షులు శ్రీరామ్ అంజయ్య, ప్రధాన కార్యదర్శి వంశీధర్ రావు, బొడ్డు రమేష్, కురిక్యాల  శేఖర్, గర్వంద రమేష్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments