Bela :బాలికకు మెరుగైన చికిత్స అందించాలని.

Rathnakar Darshanala
Bela :బాలికకు మెరుగైన చికిత్స అందించాలని.
* రిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడుతున్న సామ రూపేష్ రెడ్డి.

బేల మండలం పోహర్ గ్రామానికి చెందిన వెట్టి కృష్ణవేణి అనే బాలిక కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగిన విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి. 

గురువారం రాత్రి రిమ్స్ కు వెళ్లి ఆరోగ్య స్థిస్థి పై అరతిశారు .

అనంతరం రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తక్షణమే వచ్చి ఆ బాలిక చికిత్స విషయం తెలుసుకోవడం జరిగింది.

మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ఆయన వెంట ఐటిడిఏ హెల్ప్ లైన్ అధికారి ఆనంద్,గ్రామస్తులు జంగు తదితరులు ఉన్నారు.
Comments