Jagityala :పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.
By
Rathnakar Darshanala
Jagityala :పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.
నేటివార్త జగిత్యాల బ్యూరో ఆక్టోబర్ 25 :
జగిత్యాల పట్టణంలోని 23 24 26 27 28 వార్డులలో
25 లక్షలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను శుక్రవారం బల్దియా చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం కమీషనర్ చిరంజీవి కౌన్సిలర్లు మేక పవన్ పద్మావతి గుర్రం రాము జంబర్తి రాజుకుమార్ రజియుద్దీన్ కౌసర్ బేగం షకిల్ నాయకులు ఉన్నారు.
Comments