కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు.
By
Rathnakar Darshanala
కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు.
నేటి వార్త రాయికల్ అక్టోబర్ 31:
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపు మేరకు,రాయికల్ పట్టణంలో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ... భారత ప్రధానిగా ఇందిరా గాంధీ చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మ్యాకల రమేష్,గోపి రాజారెడ్డి, కొయ్యడి మహిపాల్ రెడ్డి, గుర్రం మహేందర్ గౌడ్,నరేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*మైతాపూర్ గ్రామంలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు*
రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె దేశానికి, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు
గోపీ రాజరెడ్డి,తలారి రాజేష్, గరిపెల్లి శ్రీనివాస్,బూస గంగమల్లయ్య,వంగ మల్లయ్య,కొల్ల వేణు, నెమిళ్ళ స్వామిరెడ్డి, బొమ్మేన
బాబు,భవాని,నారాయణ,నర్సయ్య,మహేష్,గంగారాం,
అభి,చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments