పేరుపల్లిలో మునిగిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు.

Rathnakar Darshanala
పేరుపల్లిలో మునిగిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు.
 
 *- ఉధృతంగా పొంగి,పొరలిపోతున్న బుగ్గ వాగు* 

 *- ప్రజలను సురక్షిత తరలిస్తున్న కారేపల్లి ఎస్సై రాజారావు* 

నేటివార్త,కారేపల్లి(సెప్టెంబర్ 04):
సింగరేణి మండలం,పేరుపల్లి గ్రామ పరిధిలో ఉన్న బుగ్గ వాగు బ్రిడ్జి ఉదృతంగా పొంగి,పక్కనే ఉన్న పాత కేసీఆర్ కాలనీలోకి నీరు చేరాయి.
విషయం తెలుసుకున్న కారేపల్లి ఎస్సై ఎన్.రాజారాం డబల్ బెడ్రూంలోని ప్రజలను పేరపల్లిలో ఉన్న హైస్కూల్లో కు సురక్షితమైన బయటికి పంపారు.ఈ సందర్భంగా డబల్ బెడ్ వాసి ఎస్కే షరీఫ్ మాట్లాడుతూ,  

గతంలో మూడు మూడు డబ్బాలు ఎమ్మెల్యేలు మారిన,ప్రభుత్వాలు మారిన మాకు న్యాయం చేయలేదు జరగలేదని,మాకు శాశ్వత పరిష్కారం చూపాలని,వారు వాపోతున్నారు.
ఈ వరద నీటి ఈ ఉదృత ఎంతవరకు పెరుగుతుందో, తెలవాల్సి ఉంది.ఇప్పటికే గ్రామ పెద్దలు రావూరి శ్రీనివాసరావు, నాగేశ్వరావు,బానోత్ వీరభద్రం, గ్రామ సెక్రెటరీ నిరంజన్ గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Comments