డిఎం&ఎచ్ఓ ను సన్మానించిన సామాజిక వేత్త ముడుపు మౌనిష్ రెడ్డి.

Rathnakar Darshanala
డిఎం&ఎచ్ఓ ను సన్మానించిన సామాజిక వేత్త ముడుపు మౌనిష్ రెడ్డి.
        DM & HO ను సన్మానిస్తున్న మౌనిష్ రెడ్డి.

ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త :

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని DM & HO కార్యాలయానికి ఇటీవల  బదిలీలలో భాగంగా నూతన డిఎం&ఎచ్ఓ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణ. 

అందులో భాగంగా మంగళవారం సామాజిక వేత్త ముడుపు మౌనిష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.వారి వెంట CH దినేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Comments