Big breaking...చేతబడి నెపంతో వ్యక్తిపై దాడి.వ్యక్తి మృతి.
By
Rathnakar Darshanala
Big breaking...చేతబడి నెపంతో వ్యక్తిపై దాడి.వ్యక్తి మృతి.
మెదక్ జిల్లా నేటి వార్త :
మెదక్ జిల్లా టేక్మాల్
మండలంలో దారునం చోటుచేసుకుంది.
గొల్లగూడెం గ్రామంలో చేతబడి నేపంతో రాములు అనే వ్యక్తి పై గ్రామస్తులు ముకుమ్మడి గా దాడి చేశారు.
ఈ దాడిలో రాములు కు తీవ్ర గాయాలు కాగా అతను మృతి చెందాడు,ఈ దాడిలో మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా వారిని.
ఈ విషయం తెలుసుకున్న టేక్మాల్ పోలీసులు ఏఎస్ఐ దయానంద్ ఘటన స్థలానికి చేరుకొని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహన్ని తరలించడం జరిగింది.
Comments