రామగుండం అభివృద్ధికి సహకరించాలి ముఖ్యమంత్రితో కార్పొరేటర్ పులేందర్.
By
Rathnakar Darshanala
రామగుండం అభివృద్ధికి సహకరించాలి ముఖ్యమంత్రితో కార్పొరేటర్ పులేందర్.
(జేమ్స్ రెడ్డి నేటి వార్తా ప్రతినిధి)
రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం కార్పొరేషన్ లో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగాలంటే రామగుండానికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులేందర్ విజ్ఞప్తి చేశారు,
అమెరికా పర్యటన అనంతరం హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రిని రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ ఆశీస్సులతో కలిశారు,
ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఆయా డివిజన్లో కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు,
రామగుండం నియోజకవర్గం లో అభివృద్ధి లక్ష్యంగా శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ పనిచేస్తున్నారని నిరంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాస్ ఠాగూర్ ముందుకు పోతున్నారని,
ముఖ్యమంత్రి రామగుండం అభివృద్ధి కోసం పూర్తి స్థానుకులతో ఉన్నారని రామగుండం ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి ద్వారా నిధులు అత్యధికంగా తీసుకురావడానికి పూర్తి సహకారం ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ కి మెండుగా ఉందని కచ్చితంగా,
రాబోయే రోజుల్లో రామగుండం నియోజకవర్గంతో పాటు రామగుండం కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని ఇతర నియోజకవర్గాలకు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని కార్పొరేటర్ ఇంజపూరి పులేందర్ ఆశాభం వ్యక్తం చేశారు,
Comments