Jagityala :వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
By
Rathnakar Darshanala
Jagityala :వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
నేటివార్త జగిత్యాల బ్యూరో:
జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం మంగేళ గోండు గూడెం లో దారి వెంట నడుచుకుంటు వెళుతున్న దివ్య అనూష్ అనే ఓ బాలుడిని వీధి కుక్క విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచింది.
అక్కడే ఉన్న స్థానికులు రావటంతో కుక్క పారిపోయింది.గాయపడ్డ బాలుడుని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments