అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి ని పట్టుకున్న పోలీస్ లు.

Rathnakar Darshanala
అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు.
ఆదిలాబాద్ నేటి వార్త : జైనథ్ మండలం గీమ్మ కె గ్రామానికి చెందిన ఎం. సాయి మహారాష్ట్ర నుండి అక్రమంగా మద్యం సీసాలను అదిలాబాదుకు తరలిస్తున్న క్రమంలో  ఎక్సజ్ శాఖ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు.

 ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సిఐ విజయేందర్ మాట్లాడుతూ అక్రమంగా మద్యం తరలించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు తెలిపారు.
Comments