ఈగలే కదా అని లైట్ తీసుకోవద్దు.
By
Rathnakar Darshanala
ఈగలే కదా అని లైట్ తీసుకోవద్దు.
సెంట్రల్ డెస్క్ నేటి వార్త :
సాధారణంగా వర్షాకాలంలో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి కానీ వాటితో అంటూ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
వాటి శరీరం వ్యాధులను కలిగించే క్రిములకు నిలయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈగలు వాలిన ఆహారం తింటే టైఫాయిడ్ కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు,
ఈగ వేసే ప్రతి అడుగు బ్యాక్టీరియాను మనుషుల్లోకి బదిలీ చేస్తుందని qపరిశోధనలో తేలింది.
ఈగలు రాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవడం వలన వ్యాధులకు గురి కాకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Comments