AP :ప్రజా సమస్యలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టిన మంత్రి నారా లోకేష్.
By
Rathnakar Darshanala
AP :ప్రజా సమస్యలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టిన మంత్రి నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్ నేటి వార్త :
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి కి విన్నవించారు.
ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని భరోసా వారికీ భరోసా ఇచ్చారూ.
ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.
Comments