ఎస్సైని మర్యాద పూర్వకంగా కలిసిన దళిత మోర్చా నాయకులు.

Rathnakar Darshanala
ఎస్సైని మర్యాద పూర్వకంగా కలిసిన దళిత మోర్చా  నాయకులు.
నేటి వార్త రాయికల్ జూలై 14:

రాయికల్ పట్టణ బిజెపి దళిత మోర్చా నాయకులు రాయికల్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన టి. అశోక్ ను ఆదివారం రోజు మర్యాదపూర్వకంగా కలిసి, డైరీ మరియు కలం అందజేశారు.

ఈ కార్యక్రమంలో దళిత మోర్చా అధ్యక్షుడు బన్న సంజీవ్,ప్రధాన కార్యదర్శి లింగంపల్లి రాజేష్, ఉపాధ్యక్షుడు రాస మల్లయ్య, పరంకుశం వెంకటాద్రి, మారంపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments