రామగుండం కమిషన్ పరిధిలో డ్రోన్ వినియోగం పై నిషేధాజ్ఞలు.పోలీస్ కమిషనర్.M. శ్రీనివాసులు.

Rathnakar Darshanala
రామగుండం కమిషన్ పరిధిలో డ్రోన్ వినియోగం పై నిషేధాజ్ఞలు.పోలీస్ కమిషనర్.M. శ్రీనివాసులు.

(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి రామగుండం నియోజకవర్గం)

 రామగుండం కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన VVIP, VIP లు హెలికాప్టర్ల ద్వారా రావడం జరుగుతుందని,

తద్వారా డ్రోన్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు తెలిపారు.

 ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ వినియోగం చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి ఎం శ్రీనివాసులు తెలిపారు.
Comments