కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ లు.
By
Rathnakar Darshanala
కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ లు.
నేటి వార్త రాయికల్ ప్రతినిధి ఏప్రిల్ 27:
రాయికల్ మండలం ఇటిక్యాల మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు, మైతాపూర్ మాజీ సర్పంచ్ ఎం. డీ.అజారొద్దిన్,భూపతిపూర్ మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ తో పాటు
నాయకులు మేర శ్రీనివాస్, మర్రిపెల్లి ఖాసిం,అనంతుల సుమన్ శనివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టిగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
Comments