Jagityala :ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీలోకి చేరికలు.

Rathnakar Darshanala
Jagityala :ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీలోకి చేరికలు.
జగిత్యాల : నేటి వార్త /ఏప్రిల్ 20: జగిత్యాల పట్టణానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు నాయకులు జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి ఆధ్వర్యంలో శనివారం బీజేపీలో చేరారు.

 ఈ సందర్భంగా వారికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నారని ఎంపీ అన్నారు.
Comments