రామగుండంలో ఈశ్వరుని జన్మదిన వేడుకలు.వాడ వాడల ఈశ్వరన్న గెలుపే లక్ష్యంగా జన్మదిన వేడుకలు.
By
Rathnakar Darshanala
రామగుండంలో ఈశ్వరుని జన్మదిన వేడుకలు.వాడ వాడల ఈశ్వరన్న గెలుపే లక్ష్యంగా జన్మదిన వేడుకలు.
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి)
రామగుండం నియోజకవర్గానికి సింగరేణి కార్మికుని బిడ్డ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లో నిర్వహించుకున్నారు,
వలస వాదులకు రామగుండం బిడ్డకు పారిశ్రామికవేత్తలకు జరుగుతున్న ఫోర్ లో గెరిపే లక్ష్యంగా ఆ ఈశ్వరుని సాక్షిగా ఈశ్వరన్న జన్మదిన వేడుకలను శనివారం నాడు ప్రతి ఇల్లు రామగుండం బిడ్డను ఆశీర్వదించి ప్రతి ఇంట్లో జన్మదిన వేడుకలను జరుపుకోవడం విశేషంగా భావించారు,
రామగుండం అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ ఉద్యమాల గడ్డ నాడు నక్సలైట్ల నుంచి నేటి తెలంగాణ పోరాటం వరకు ఉద్యమాలు నేర్పిన గడ్డ సాక్షిగా తెలంగాణ చౌరస్తా సాక్షిగా నేటి భారస అధ్యక్షులు అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ నేత్రత్వంలో పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా శుక్రవారం జరిగిన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సఫలీకృతమయ్యారు,
అదేవిధంగా తెలంగాణ వెన్నెముకగా ఉన్న రామగుండానికి సింగరేణి గనులకు ఉద్యమాలకు పెట్టింది పేరుగా ఉన్న రామగుండం గడ్డ నుంచి ఆ గడ్డ సాక్షిగా కార్మిక బిడ్డగా ఉద్భవించిన కొప్పుల ఈశ్వర్ ని బారాస పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఇల్లు జన్మదిన వేడుకలు జరుపుకోవడం విశేషంగా కనిపించింది,
వలస వాదులకు గుణపాఠం చెప్పి కార్మికుడికి పారిశ్రామికవేత్తలకు జరుగుతున్న పోరులో కార్మిక బిడ్డను గెలిపిస్తామని సింగరేణి కార్మికులు
రామగుండం ఉద్యమకారులు ఉద్యమకారులకు వెన్నుదడుగా ఉన్న బారాస అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఆధ్వర్యంలో బారాస పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు,
రామగుండంలో కార్మిక నేతగా కార్మిక బిడ్డగా కార్మికునిగా నాటి తెలుగుదేశం పార్టీ నుంచి నేటి బారాస వరకు ఆయన చేసిన ఉద్యమాలు ఈ ప్రాంతంలో అనేక ఉన్నాయి ప్రజల పక్షాన నిలిచి ప్రజలే దేవుళ్ళు దేవాలయము అనే రీతిలో కొప్పుల ఈశ్వర్ భావించి ప్రజలకు అంకితమై పనిచేస్తూ ఉన్నారు.
ఇక్కడ పుట్టిన బిడ్డగా రామగుండం గడ్డపై కార్మిక నేతగా ఉద్యమకారునిగా అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా రామగుండం ప్రజలు ఆయనను భావించి ఆయన జన్మదిన సైతం ప్రతి ఇంట్లో జరుపుకున్నారు
ప్రతి రామగుండం బిడ్డ ఆయన గెలుపు కోసం కలలు కంటున్నారు వలసవాదులను తరిమి కొట్టి కార్మిక బిడ్డను గెలిపించాలని లక్ష్యంతో కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు ఈశ్వర్ అన్న గెలుపే ఖాయమంటూ రామగుండం ప్రజలు ఆయన జన్మదిన వేడుకలను కన్నుల పండుగ జరుపుకోవడం కాకుండా ఆయన గెలుపే లక్ష్యంగా వలసవాదులను తరిమికొట్టడమే లక్ష్యంగా భరోసా అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను రామగుండంలో కన్నుల పండగ జరుపుకున్నారు,
Comments