భువనగిరి అసెంబ్లీ ఎన్నికల సోషల్ మీడియా ఇన్చార్జిగా భద్రాద్రి కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్.
By
Rathnakar Darshanala
భువనగిరి అసెంబ్లీ ఎన్నికల సోషల్ మీడియా ఇన్చార్జిగా భద్రాద్రి కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్.
నేటి వార్త ఖమ్మం ప్రతినిధి.
2024 పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ కు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని భువనగిరి అసెంబ్లీ ఎన్నికల సోషల్ మీడియా ఇన్చార్జిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్ ను నియమిస్తూ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ భువనగిరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సోషల్ మీడియా ఇంచార్జ్ గా నూతనంగా నియమితులైన నవీన్ రాథోడ్ మాట్లాడుతూ
రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో భువనగిరి అసెంబ్లీ నుండి తనకిచ్చిన బాధ్యతలతో పాటు కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా 100% కు 100% కృషి చేస్తానని తెలియజేస్తూ,
తనపై అపార నమ్మకంతో ఎంతో ఉన్నతమైన బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీ పెట్టం నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Comments