దుబాయ్ ని ముంచేత్తిన వర్షం.
By
Rathnakar Darshanala
దుబాయ్ ని ముంచేత్తిన వర్షం.
గత రెండు రోజుల నుండి అరబ్బు దేశాలు అయినా దుబాయ్ ను వర్షాలు ముంచేత్తాయి. ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలు ఉరుములతో మెరుపులతో ఇదురు గలలతో బిబస్వము సృష్టించాయి.
అక్కడ సాధారణ వర్షపాతం సంవత్సరనికి 2.95.పడుతుంది. కానీ ఈ ఒక్క వర్షమే దానికంటే ఎక్కువ పడింది అంటే ఏం స్థాయిలో కురిసిందో మనకు తెలుసు.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే 19 చనిపోయినట్లు తెలిపారు. వందలకొద్ది విమాన సర్వీసులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
Comments