అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత.
By
Rathnakar Darshanala
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత.
తాండూర్.నేటివార్త (ఏప్రిల్ 26)
మందమర్రి కి చెందిన ధరణి తిరుపతి కి చెందిన లారీలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని సీజ్ చేసినట్లు తాండూర్ ఎస్ఐ జగదీష్ గౌడ్ తెలిపారు.
కాలేశ్వరం నుంచి రెబ్బనకు శుక్రవారం ఇసుక తరలిస్తుండగా తాండూరులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పట్టుకున్నట్లు తెలిపారు.
లారీని పోలీస్ స్టేషన్ ఢ తరలించామని కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
Comments