ఓటర్ స్లిప్పుల పంపిణీ.
By
Rathnakar Darshanala
ఓటర్ స్లిప్పుల పంపిణీ.
తాండూర్,నేటివార్త (ఏప్రిల్ 26)
రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మండలంలోని గ్రామాల బూత్ ల వివరలతో కుడిన ఓటర్ స్లిప్పులను ఆయా గ్రామాల్లో ఎన్నికల అధికారులు రిటర్నింగ్ ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు పంపిణీ చేశారు.
ఓటర్ స్లిప్పులతో పాటు ఓటింగ్ విధానం పై సమాచారాన్ని అందిస్తున్నారు.తాండూర్ మండల కేంద్రంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఓటర్ స్లిప్పులను శుక్రవారం పంపిణీ చేశారు.
ఓటర్ స్టీప్పులతో పాటు ఓటింగ్ విధానంపై సమాచారాన్ని అందిస్తున్నారు.మండల కేంద్రంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఓటర్ స్లిప్పుల పంపిణీ డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ పరిశీలించారు.
ఇందులో ఆర్ఐ మురళి మురళీధర్ రావు రెవెన్యూ సిబ్బంది దిగంబర్ బిఎల్వోలు తదితరులు ఉన్నారు.
Comments