సొంత గూటికి చేరిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్.

Rathnakar Darshanala
సొంత గూటికి చేరిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్.
మిర్యాలగూడ, ఏప్రిల్ 27 నేటి వార్త:

మిర్యాలగూడ పట్టణ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో 12 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
Comments