మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం.
By
Rathnakar Darshanala
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం.
*నా"ఖేడ్ ఆర్ సి నేటి వార్త ప్రతినిధి ఏప్రిల్ 27*
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో శివాజీ చౌక్ సమీపంలో మున్నూరుకాపు సంఘము అధ్యర్యంలో చలివెంద్రం ప్రారంభించటం జరిగింది.
గ్రామంలోకి చుట్టుపక్కల జనాలకు ఈ నీటితో కొంత ఉపాశమనం పొందవచ్చు అని సంఘం సభ్యులు అన్నారు. ఇటువంటి సేవ కార్యక్రమాలు చేయటం వల్ల జనానికి ఏదో విధంగా సహయం చేయవచ్చు అని అన్నారు.
ఈ కార్యక్రమం లో తడ్కల్ మున్నూరుకాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Comments