పేకాట స్థావరం పై దాడి.ఏడుగురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Rathnakar Darshanala
పేకాట స్థావరం పై దాడి.ఏడుగురిని పట్టుకున్న  టాస్క్ ఫోర్స్ పోలీసులు.

(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి రామగుండం)

రామునం కమిషనర్ పరిధిలోని ఎన్టిపిసి లో ఒక లాడ్జిలో పేకాట ఆడుతున్న పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుండి నగరితోపాటు బైకులు కారు స్వాధీనం చేస్తున్నారు,
*రూ.2,51,130/- నగదు, 7 మొబైల్స్, 4 బైక్‌లను,01 ఫోర్ వీలర్  స్వాధీనం*

 రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ ఏన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి లోనీ జ్యోతి నగర్ లోని ఒక లాడ్జ్ లో డబ్బులు పందెం గా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ , సిబ్బందితో కలిసి లాడ్జి పైన రైడ్ చేయగా 07 గురు వ్యక్తులు, .2,51,130/- నగదు, 7 మొబైల్స్, 4 బైక్‌లను,01 ఫోర్ వీలర్ దొరికింది. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న నగదు, సెలఫోన్లు, ద్విచక్ర వాహనాలు మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం ఏన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.

పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి,

1) దాసరి మల్లేష్ s/o రాజాం, వయస్సు: 54 సంవత్సరాలు, cste: sc మాల , Occ: సివిల్ డిపార్ట్మెంట్, r/o పవర్ హౌస్ కాలనీ 

 2) పెట్టం జంపయ్య s/o రాజయ్య, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: జంగా, Occ: కూలీ , r/o అడ్డగుంటపల్లి, గోదావరిఖని 

3) కంచరపు వెంకట్ రావు  s/o కృష్ణ , వయస్సు: 60 సంవత్సరాలు, కులం: కళింగ ,  R/o మల్కాపూర్, ఎన్టీపీసీ 

 4) సాయి వెంకటేష్ s/o రంగయ్య , వయస్సు: 55 సంవత్సరాలు, కులం:వెలమ , Occ: సింగరేణి ఎంప్లాయి r/o జనగామ, ప్రస్తుతం, GM కాలనీ, గోదావరిఖని 

 5)పూస వెంకన్న s/o యాకన్నా , వయస్సు 58 సంవత్సరాలు, occ:  sccl ఉద్యోగి r/o గాంధీ నగర్ గోదావరిఖని .

6) తవటం రమేష్ s/ఓ నరసయ్య,sccl ఉద్యోగి r/oపవర్ హౌస్ కాలనీ 

7) భీమేల్లి శ్రీనివాస్ s/o పోషలు,41, హనుమాన్ నగర్, గోదావరిఖని. చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు,
Comments