ADB :మలేరియా పై అవగాహన సదస్సు.
By
Rathnakar Darshanala
మలేరియా పై అవగాహన సదస్సు.
నేటి వార్త నార్నూర్ : .జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం వైద్యసిబ్బంది ఖంపూర్ గ్రామపంచాయతీ లో మలేరియా పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణకు తీసుకునే జాగ్రత్తలను వివరించారు.పరిసరాల పరిశుభ్రత దొమలు వ్యాప్తి చెందకుండా తీసుకునే జాగ్రతలు దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులను గ్రామస్థులకు వివరించారు.
అవగాహన కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ చౌహన్ చరణ్ దాస్,వైద్య సిబ్బంది హిమబిందు,గోకుల్,ఈశ్వరి, విద్య రాణి,కార్యదర్శి కాశిరాం,ఆశా విజయలక్ష్మి, రంభబాయి తదితరులు ఉన్నారు.
Comments