ఇంటర్ ఫలితాలలో క్రాంతి జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి మార్కులు.

Rathnakar Darshanala
ఇంటర్ ఫలితాలలో క్రాంతి జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి మార్కులు.

నేటి వార్త వైరా న్యూస్ :

ఈ నెల 24 వ తేది ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో క్రాంతి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు అని విద్యాసంస్థల డైరెక్టర్
సంక్రాంతి సంయోగిత ఒక ప్రకటనలో తెలియజేసారు. 

అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా
సంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత, కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ ప్రత్యేకంగా అభినందించారు
జూనియర్ ఇంటర్ సి.యి.సి విభాగంలో యమ్. గౌతమి 464/500, యమ్.శ్రావణి 444/500, 

ఎన్. భవని
436/500, సి.హెచ్.సౌజన్య 428/500, హెచ్.యి.సి విభాగంలో ఎమ్.డిఫరీనా 436/500, ఎమ్.పి.సి
విభాగంలో షేక్.సానియ 448/470, షేక్. రియాజ్ 440/470, బైపిసి విభాగంలో జి. భాగ్యలక్ష్మి 422/440 రాష్ట్రస్థాయి మార్కులు సాధించారని 

రెండవ సం/ర ఫలితాల్లో సి.యి.సి విభాగంలో షక్. రిజ్వాన 945/1000 యమ్.పి.సి విభాగంలో షక్. మైబూబి 938/1000, షక్. హర్షద్ 908/1000 అత్యధిక మార్కులు బైపిసి విభాగంలో బి.షారోను 880/1000 మార్కులు సాధించారు అని పేర్కోన్నారు. 

ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత, కరస్పాండెంట్ సంక్రాంతి
రవికుమార్ డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత ప్రిన్సిపల్ సి.హెచ్. కిష్ణారావు, ఎన్.ఎస్.ఎస్ంగారావు అధ్యాపకులు పాల్గోన్నారు.
Comments