ఈ నెల 29న ఖమ్మంకు కేసీఆర్.
By
Rathnakar Darshanala
ఈ నెల 29న ఖమ్మంకు కేసీఆర్.
నేటి వార్త ఖమ్మం ప్రతినిధి.
మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 29న ఖమ్మంకు రానున్నారు.
రెండు రోజుల పాటు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు.బస్సుయాత్రలో భాగంగా ఉమ్మడి జిల్లా పర్యటన షెడ్యూల్ శనివారం విడుదలైంది.
ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున ప్రచారంలో భాగంగా జరిగే రోడ్డుషోలో పాల్గొని ఇక్కడే బస చేస్తారు.ఇక 30న తల్లాడ రోడ్డు షోలో పాల్గొని కొత్తగూడెం వెళ్లి అక్కడ రోడ్డు షోలో ప్రసంగిస్తారు.
Comments