ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బి పారాలు అందించిన పార్టీ అధినేత.

Rathnakar Darshanala
ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బి పారాలు  అందించిన పార్టీ అధినేత.

 నేటి వార్త ఏప్రిల్ 21 స్టేట్ బ్యూరో :

 ఏపీలోని ఉండవల్లిలో తన నివాసంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు బి ఫారాలు అభ్యర్థులకు టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు ఇచ్చారు,

 వీటిలో
144 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు, 17 మంది ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు చంద్రబాబు అందజేశారు. అనంతరం ఆదివారం సాయంత్రం 
పార్టీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ భేటీలో పాల్గొన్న అభ్యర్థులతో పలు విషయాలు చర్చించినట్లు సమాచారం.
Comments