బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నాయకులు.
By
Rathnakar Darshanala
బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నాయకులు.
చెన్నూర్,నవంబర్ 15 (నేటి వార్త):
బీజేపీ పార్టీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ పార్టీకి రాజీనామా చేసి చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాల్క సుమన్ అధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు.
అందుగుల శ్రీనివాస్,జాడి యేసయ్య,సప్పిడి నరేష్, కోల శ్రీనివాస్, రజినీ కాంత్, వెంకటాచారి, జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సిద్దు లకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments