బోథ్ నియోజక వర్గం లో దుసుకుపోతున్న సోయం టీమ్.

Rathnakar Darshanala
బోథ్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న సోయం టీం.
* బోథ్ లో  గెలుపు దిశగా సోయం ఆడుగులు.
* ఊరు ఊర భారీ ప్రచారం.
* కనిపించని కాంగ్రెస్.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోయం బాపూరావ్ గెలుపు కాయం అని ప్రచారం జోరుగా సాగుతుంది.
   ఇది ఇలా ఉంటే అయన తనయుడు సోయం వెంకటేష్ యువనేత తన యువ సైన్యం తో దుసుకుపోతున్నారు. తాజాగా దేవాపూర్ గ్రామానికి చెందిన 200 మంది యువకులు అయన ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు.
    అలాగే ఇటీవల బీజేపీ పార్టీ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ సైతం సోయం బాపూరావ్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
       ఇది ఇలా ఉంటే సామజిక కార్యక్రమాలు యువతను ఏకం చేసి ఎన్నో కార్యక్రమలు చేసి ప్రజా సేవలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సాకటి దశరథ్ సైతం సోయం గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈయన చేసిన కార్యక్రమలు ప్రజలలో మంచి గుర్తింపు నిచ్చాయి.
   మండల కేంద్రాలలో గ్రామాలలో ప్రజల నోటా సోయం గెలుపు కాయం అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments