ముగిసిన ఎన్నికల ప్రచార సమయం.
By
Rathnakar Darshanala
ఎన్నికల ప్రచార సమయం ముగింపు*
*-144 సెక్షన్ అమలు రిటర్నింగ్ అధికారి, డిఎస్పీ*
మిర్యాలగూడ,నవంబర్ 28(నేటి వార్త):ఎన్నికల నియమ నిబంధన ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రచారం ముగింపు అనంతరం 144 సెక్షన్ అమలు 30వ తారీఖు ఎన్నికల ముగింపు వరకు అమల్లో ఉన్నందున ఎక్కడైనా నలుగురు కంటే ఎక్కువ తిరగడానికి వీల్లేదు గుంపులుగా కూడవద్దు మైకులు లౌడ్ స్పీకర్లు యూస్ చేయవద్దు చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది.
ఎన్నికల నిబంధనలో క్యాంపెనింగ్ మినహాయించారు ఇతరులకు హాని కలగకుండా చేసుకోవాలని. మిర్యాలగూడ నియోజకవర్గ ఓటర్లకు రిటర్నింగ్ అధికారి చెన్నయ్య డీఎస్పీ వెంకటగిరి తెలియజేశారు.
Comments