నేడు నిజామాబాద్ కి ముఖ్య మంత్రి.KCR.

Rathnakar Darshanala
నేడు మంత్రి మాతృమూర్తి అంత్యక్రియలు.. హాజరుకానున్న సి ఎం కె సి ఆర్ 

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ పార్థివదేహం వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి స్వగృహానికి గురువారం రాత్రి చేరుకుంది. నేడు ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా అంత్యక్రియలకు సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు బిఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.
Comments