జర్నలిస్ట్ ల ఇంటి స్థలాలకి భూమిపూజా చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.
By
Rathnakar Darshanala
ఆదిలాబాద్ నేటి వార్త : ఎంతోకాలంగా ఎదురు చుస్తున్న జర్నలిస్టుల ఇంటి స్థలాలకు ఆదివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న భూమి పూజ చేసారు.
ముందుగా ఆయనకు జర్నలిస్ట్ లు ఘనంగా స్వాగతం పలికారు. వేద మంత్రాల మధ్య ఎమ్మెల్యే భూమి పూజ చేసారు.
అర్హులు అయినా ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇస్తామని అలాగే ప్రభుత్వం జర్నలిస్థుల సంక్షేమనికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని అన్నారు.
Comments