గంజాయిని పట్టుకున్న బాల్కొండ పోలీసులు.

Rathnakar Darshanala
*గంజాయిని  పట్టుకున్న  బాల్కొండ పోలీసులు* *పంచనామ నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆప్   పోలీస్ గోపి* 

 *నేటి వార్త అక్టోబర్ 15  ( నిజామాబాద్ జిల్లా బ్యూరో)*: నిజామాబాద్ జిల్లా బాల్కొండ గ్రామ బైపాస్ రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ ప్యాసింజర్ ఆటో దిగి పారిపోతుండగా అనుమానంతో వారిని పట్టుకుని పరిశీలించగా వారి వద్ద 350 గ్రాముల గంజాయి దొరికింది.
 ఇట్టి విషయంలో బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  గోపి , బాల్కొండ డిటి  ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయనైనది.
Comments