రాఘవాపూర్ లో బీఅర్ ఎస్ ఇంటింటి ప్రచారం.

Rathnakar Darshanala
రాఘవపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం

మండల అధ్యక్షకులు మార్కు లక్ష్మణ్

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి అక్టోబర్ 15 ఆడిచర్ల రమేష్.

ఆదివారం రాఘవపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షకులు మార్కు లక్ష్మణ్ గ్రామ సర్పంచి ఆడేపు వెంకటేష్ పార్టీ విలేజ్ అధ్యక్షులు  కొమురయ్య మండల నాయకులు చంద్రయ్య మాజీ సర్పంచ్ అరకుట్టి రామస్వామి  గాండ్ల సదయ్య డొంకన రమేష్ కళ్ళపెళ్లి రవి సతీష్ కుమ్మరి బిక్షపతి  ఏనుగుల సదయ మల్లయ్య ఉండాల శంకర్ కనకయ్య జీవన్ రవి ఎంపీటీసీ తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Comments