నేడే బతుకమ్మ చీరాల పంపిణి. వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ.

Rathnakar Darshanala
నేటి నుండి తాంసీ మండలం లోని పొన్నారి గ్రామంలో బతుకమ్మ చీరలను పంచుతున్నట్లు తెలిపిన తాంసీ వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆడపడుచులకు కెసిఆర్ పెద్ద అన్న లాగా ఉండి తెలంగాణ ఆడపడుచులకు ప్రతి సంవసరం బతుకమ్మ చీరలను పంచడం ఎంతో సంతోషం గా ఉందని వారు తెలిపారు... ఆడపడుచులు ఆధార్ కార్డు లతో వచ్చి బతుకమ్మ చీరలను తీసుకోవాలని వారు తెలిపారు.
Comments