ప్రమాదవశాత్తు గుర్తుతెలియని వ్యక్తి మృతి.
By
Rathnakar Darshanala
ప్రమాదవశాత్తు గుర్తుతెలియని వ్యక్తి మృతి.
ఫోటోలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి వయసు సుమారు 35 నుండి 40 సంవత్సరాలు బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామం దగ్గర NH 544 D హైవే పైన ది 03/09/2026 రాత్రి సుమారు 11.00 గంటల నుండి 12.00 గంటల మధ్యలో గుర్తుతెలియని వాహనం గుద్దడం వలన అక్కడికక్కడే మరణించినాడు.
అతనిని గుర్తుపట్టుటకు ఆనవాళ్లు
1.ఎత్తు సుమారు 5.3 అడుగులు
2.రంగు చామన చాయ
పుట్టుమచ్చలు:-
1. ఎడమ భుజం క్రింద ఒక నల్లని పుట్టుమచ్చ
2. ఎడమ చాతి వద్ద ఒక నల్లని పుట్టుమచ్చ కలదు.
బట్టలు:-1. కాఫీ కలర్ నిండు చేతుల చొక్కా
2. బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు
3. నిలువు అడ్డగీతలు గల నల్లని రంగు గల షార్ట్ ధరించి ఉన్నాడు.
పై వ్యక్తిని గుర్తించిన ఎడల ఈ క్రింది నెంబర్ కు కాల్ చేయగలరు.
SI Bestavaripeta:-9121102189
Comments