మార్కాపురం జిల్లా ఘనంగా శిరసన గుండ్ల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు.
By
Rathnakar Darshanala
మార్కాపురం జిల్లా ఘనంగా శిరసన గుండ్ల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు.
నేటివార్త స్వర్ణ మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఏప్రిల్ 27
మార్కాపురం జిల్లా శిరసన గుండ్ల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కోవెలలో స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని, అనంతరం శ్రీనివాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిరియాల వాసవి ప్రియ ప్రధానంగా పాల్గొని శ్రీనివాస్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
అలాగే వీరా రావు, హరిహరరావు, సుబ్బు, వనజాక్షి, ఆదిలక్ష్మి, శ్రావణి, బత్తుల లక్ష్మి, మల్లీశ్వరి, వరలక్ష్మి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అందరూ కలిసి శ్రీనివాస్ ఆయురారోగ్యాలు, విజయాలు కోరుతూ స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.
Comments