హనుమంతుని పాడు నూతన ఎస్సైగా రాజకుమార్ బాధ్యతలు
By
Rathnakar Darshanala
హనుమంతుని పాడు నూతన ఎస్సైగా రాజకుమార్ బాధ్యతలు .
నేటివార్త స్వర్ణ, మార్కాపురం జిల్లా ఇంచార్జ్, ఏప్రిల్ 26 :
మార్కాపురం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పనిచేసిన అనుభవం ఉంది..
కొనకనమిట్ల,
తర్లుపాడు, పెద్దారవీడు పనిచేశారు..
ఈ సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న మాధవరావు సాధారణ బదిలీలో ఒంగోలు విఆర్ కు బదిలీ కాగా సాధారణ బదిలీలో రాజ్ కుమార్ హనుమంతునిపాడుకు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పై ప్రత్యేక ద్రుష్టి పెట్టామన్నారు.
Comments